Posts

Showing posts with the label ACB court announced its decision

ACB court announced its decision on Chandrababu's petition

Image
  ACB court announced its decision on Chandrababu's petition ACB court announced its decision on Chandrababu's petition - Order to give Chandrababu a special room in Rajahmundry Central Jail - Orders to provide special accommodation as Chandrababu is former CM and opposition leader - Order to provide necessary medicines and medical treatment to Chandrababu - Orders to prison authorities to allow Chandrababu to bring special food from home* చంద్రబాబు పిటిషన్‍పై నిర్ణయం వెల్లడించిన ఏసీబీ కోర్టు - చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని ఆదేశం - చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశాలు - చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశం - చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు*