ACB court announced its decision on Chandrababu's petition
ACB court announced its decision on Chandrababu's petition
ACB court announced its decision on Chandrababu's petition - Order to give Chandrababu a special room in Rajahmundry Central Jail - Orders to provide special accommodation as Chandrababu is former CM and opposition leader - Order to provide necessary medicines and medical treatment to Chandrababu - Orders to prison authorities to allow Chandrababu to bring special food from home*
చంద్రబాబు పిటిషన్‍పై నిర్ణయం వెల్లడించిన ఏసీబీ కోర్టు - చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని ఆదేశం - చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశాలు - చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశం - చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు*

Comments
Post a Comment