Inauguration of new traffic police station

Inauguration of new traffic police station






Launched by local MLA Manchireddy Kishan Reddy, Rachakonda CP DS Chauhan IPS


  Ibrahimpatnam MLA Manchireddy Kishan Reddy inaugurated the newly constructed traffic police station building in Ibrahimpatnam under Maheshwaram zone.


      Speaking on this occasion, the MLA said that the police exists for the people and the Telangana police are at the forefront of the country in maintaining law and order. He said that the police department has tightened its belt to maintain peace and security in the state with the efforts of the state chief minister KCR.


     Later, Rachakonda CP Chauhan said that by setting up a new traffic police station in Ibrahimpatnam, accidents will reduce. DS Chauhan advised people to follow traffic rules to avoid road accidents.


    In this program

Maheshwaram DCP Srinivas, Traffic DCP 2 Srinivas, Ibrahimpatnam ACP and senior police officials were present.

-----------------------------------------------------------------------------------------

నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం


ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాచకొండ CP DS Chauhan IPS


 మహేశ్వరం జోన్ పరిధిలో ఇబ్రహీం పట్నంలో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు.


     ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు.


    అనంతరం రాచకొండ సిపి చౌహాన్ మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు ప్రజలందరూ పాటించాలని డీఎస్ చౌహన్ ప్రజలకు సూచించారు.


   ఈ కార్యక్రమంలో 

మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ DCP 2 శ్రీనివాసులు, ఇబ్రహీంపట్నం ఏసిపి మరియు పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

Benefits of Thyme [ Ajwain ]

How to Start a Dropshipping Business

Liver, Kidney,Heart, Paani Ek Faide Anaik....Henna Leaves Water